ICC WTC Finals 2021: As Indian selectors announced the 20-member squad for the ICC World Test Championship 2021 final and five Tests against England, people couldn’t help but wonder why Prithvi Shaw was not selected in the team.
#ICCWTCFinals
#PrithviShawoverweight
#WTCFinalsIndiaSquad
#IndiavsNewZealand
#IPL2021
#PrithviShaw
#indiatourofEngland
#Southampton
#IndianTeamforWTCFinals
#ViratKohli
#INDVSNZ
#INDVSENG
#BCCISelectors

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టులో యువ ఓపెనర్ పృథ్వీషాకు చోటు దక్కలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో పృథ్వీ షాకు మళ్లీ టీమిండియాలో చోటు దక్కుతుందని అంతా భావించినా.. అతనికి సెలక్టర్లు మొండిచెయ్యే చూపించారు.